Home » TS Inetr Results
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. జూన్ 28న ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ఇంటర్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది.