-
Home » Ts Inter Results 2022
Ts Inter Results 2022
Ts Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఎప్పుడంటే..
June 28, 2022 / 11:47 AM IST
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11గంటలకు ఫలితాలను వెల్లడించారు.