-
Home » TS LockDown
TS LockDown
TS-CET Apply Dates : టీఎస్ సెట్‌ల దరఖాస్తుల గడువు పొడిగింపు
June 16, 2021 / 10:13 AM IST
తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగించారు. గతంలో జూన్ 15 వరకు గడువు ఉండగా.. ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు.