TS Monsoon

    Monsoon Rains : జూలై 5 వరకు పలు రాష్ట్రాలకు వర్షసూచన

    July 1, 2021 / 07:33 AM IST

    జూలై మొదటివారంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడిన ప్రభావంతో.. దేశంలోని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

10TV Telugu News