-
Home » TS Police Constable Exam
TS Police Constable Exam
SI and Constable Preliminary Exam Result: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడుదల
October 21, 2022 / 08:10 PM IST
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలను వెల్లడించింది.
TS Police Constable Exam: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష.. అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాలి
August 28, 2022 / 07:08 AM IST
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖ కానిస్టేబుళ్ల ఎంపికకు రాత పరీక్ష జరగనుంది. ఇందుకోసం టీఎస్ఎల్పీఆర్బి (తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్) ఏర్పాట్లు పూర్తి చేసింది.