Home » TS Police Jobs
పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీస్ ఉద్యోగాల(కానిస్టేబుల్, ఎస్ఐ) దరఖాస్తు గడువును పొడిగించింది.(TS Police Jobs)