-
Home » TS Political news
TS Political news
Minister KTR: నల్లగొండలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
December 31, 2021 / 03:11 PM IST
నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, అనంతరం ఎస్సి ఎస్టీ వసతి గృహాలను ప్రారంభించారు.