Home » ts polycet counselling 2025
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ్టి(జూన్ 24) నుంచి మొదలుకానుంది. జూన్ 28 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ కొనసాగనుంది.