-
Home » TS Polycet Exam Date
TS Polycet Exam Date
తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్.. ఆన్లైన్లో దరఖాస్తు ఎలా..? పరీక్ష ఎప్పుడు? పూర్తివివరాలివే
February 15, 2024 / 05:53 PM IST
TS Polycet-2024 Notification : తెలంగాణ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు పాలిసెట్ రాత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 (ఈరోజు) నుంచే పాలిసెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.