Home » TS School Academic Calendar 2023-24
School Academic Calendar 2023-24 : తెలంగాణ విద్యాశాఖ 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. 2024 ఏప్రిల్ 24వ తేదీ చివరి పని దినం. 2023-24 విద్యా సంవత్సరంలో 229 పని దినాలు ఉన్నాయి. 2024 జనవరి 10వ తేదీ న�