Home » TS SSC Exams
TS SSC Exams : తెలంగాణలోని పదో తరగతి పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి బోర్డు పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి పరీక్షకు మూడు