Home » TS SSC Hall Ticket 2024
2024 SSC Hall Tickets : తెలంగాణ టెన్త్ క్లాస్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. హాల్ టికెట్లను విద్యార్థులు ఇలా డౌన్లోడ్ చేసుకోండి.