Home » ts tet
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2022) ఫలితాలు నేడు (శుక్రవారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ ఫైనల్ కీ కూడా బుధవారమే విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు టెట్ ఫ�
జూన్ 12 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి.
రేపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. పేపర్ -1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. మార్చి 26వ తేదీ నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.