Home » TS TET 2025 Exam Schedule
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
TS TET 2025 Exam Schedule : తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. జనవరి 2 నుంచి 20 వరకు రెండు షిఫ్టుల్లో టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.