Home » TSFDC
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ(TSFDC) కార్యాలయంలో బలగం చిత్రయూనిట్ ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం సన్మానించారు. చిత్ర యూనిట్ కు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందచేశారు.
కరోనా తెలుగు చిత్ర పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది?..TSFDC Chairman P.Ram Mohan Rao..