Home » TSPSC exam paper leak
సిమ్ కార్డులు మార్చి, పుణ్యక్షేత్రాలకు వెళ్లివచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అరెస్టు చేసింది. షాద్ నగర్ పరిధిలోని నేరేళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుల సంఖ్య 14కు చేరింది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ (ఈసీ) అధికారి ప్రశాంత్ సిట్ అరెస్ట్ చేసింది. పేపర్ కొనుగోలు చేసి ప్రశాంత్ పరీక్ష రాశారు.