Home » TSPSC Paper Leak Scam
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ విషయం మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించిన బండి సంజయ్ మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
42మంది టీఎస్ పీఎస్ సీ ఉద్యోగులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 9మంది నిందితులను ప్రశ్నిస్తున్న అధికారులు..
ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్ ల నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై(TSPSC Paper Leak)