Home » TSPSC paper leakage
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఖమ్మం చెందిన ఆదిత్య నవీన్, గుగులోతు చంటి, సూర్యాపేటకు చెందిన ఎల్ సుమన్లు ఉన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూనేవున్నాయి. ఊహించని రీతిలో నిందితులు బయటపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ లీకేజీకి సంబంధించి నిరసన గళం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం రేప�
సిట్ నోటీసులపై బండిసంజయ్ ఫైర్ అయ్యారు. సిట్ నోటీసులు ఇస్తే భయపడతామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు ముఖ్యమంత్రి, ఆయన కొడుకుకు సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నా దగ్గరున్
రాజశేఖర్ బీజేపీ క్రియాశీల కార్యకర్తని, రాజశేఖర్ వ్యవహారంపై లోతుగా విచారణ చేయాలని డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బీజేపీపై తమకు అనుమానం ఉందన్నారు. నోటిఫకేషన్ లపై బండి సంజయ్ ఆరోపణలు చేయటంలో కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరడంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు.