Home » TSRTC Bill
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త రోల్ ప్రారంభించారంటూ పేర్కొన్నారు. ఉద్యోగులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే బిల్లును నిశితంగా పరిశీలించినట్లు వివరించ�
కొందరు దురుద్దేశంతో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. TSRTC Bill - Tamilisai Soundararajan
ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ అధీనంలోనే ఉంటాయని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టతనిచ్చారు.
మొదట ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదివారం రాజ్ భవన్ కు ఆహ్వానించారు.
గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్పీకర్‌తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు.
గవర్నర్ హైదరాబాద్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని, అవసరం అయితే అసెంబ్లీ సమావేశాలను పొడగించి ఆర్టీసీ బిల్లు ఆమోదించాలి.
ఒకవేళ గవర్నర్ ఆర్టీసీ బిల్లుపై అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆసక్తి నెలకొంది.