Home » TSRTC bus tracking app
TSRTC బస్ ట్రాకింగ్ యాప్ ప్రారంభం
సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చి�