Home » tsrtc employees
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 21శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది.
ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు. జులై 2022లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
మూల వేతనంపై 5 శాతం డీఏను చెల్లించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీంతో సంస్థపై నెలకు 5 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఒకటో తేదీనే..జీతాలు బ్యాంకుల్లో జమ కానున్నాయని తెలుస్తోంది.