tsrtc hikes

    వన్ డే ఆఫర్: టీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెంపు వాయిదా

    December 2, 2019 / 01:37 AM IST

    టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత విధుల్లోకి వస్తూనే ఛార్జీల పెంపు అంశాన్ని చంకనబెట్టుకువచ్చారు ఆర్మీసీ కార్మికులు. డిసెంబరు 2నుంచి వీటిని వసూలు చేస్తామని చెప్పినప్పటికీ ఇంకో రోజుకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారికంగా ఛార్�

10TV Telugu News