Home » TSRTC Issue
గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్పీకర్‌తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు.