Home » TSRTC JAC Protest
ఆర్టీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్ బండ్‌ను మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రాఫిక్ అదనపు సీపీ �