Home » TSRTC Jobs
TGSRTC Recruitment: నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం 3,038 పోస్టుల భర్తీ చేయనుందని తెలిపింది.
ఆర్టీసీలో అవసరాన్ని బట్టి.. ఉద్యోగుల సంఖ్య పెంచుతాం.. లేదా తగ్గిస్తాం అని గతంలో చెప్పిన సజ్జనార్.. అన్న మాట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.