Home » TSRTC unions
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లినప్పటినుంచి సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలపై గుర్రుగా ఉన్నారు. అనేక సందర్భాల్లో యూనియన్ నాయకుల మాటలు విని కార్మికులు సమ్మెకు వెళ్లారని సీఎం ఆరోపించారు. అందుకే కార్మికులతో నేరుగా మాట్లాడేందుక�
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ వేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముగ్గురు ఐఎఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రజలకు మెరు�
దసరా పండుగకు ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా ? లేదా అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని..లేనిపక్షంలో సమ్మెలోకి వెళుతామని ఆర్టీసీ కార్మిక ప్రధాన సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దసరాకు ముందుగానే సమ్మెలోకి వెళుత