-
Home » TTD BR Naidu
TTD BR Naidu
116 ఏళ్ల బామ్మకు వీఐపీ దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ ఛైర్మన్
July 5, 2026 / 04:59 PM IST116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మ కాలినడకన తిరుమలకు చేరుకోవడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు విశేషంగా స్పందించారు.