Home » ttd eo jawahar reddy
తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డును చెన్నై ఐఐటీ నిపుణులు పరిశీలించారని ఆయన తెలిపారు.
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. తిరుమల, తిరుపతిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని..
తిరుమల తిరుపతి దేవస్ధానం తన ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు జూన్ నెల జీతాలు నిలిపివేయాని టీటీడీ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల.. హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గరున్నాయని చెప్పారు.
కడప జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణాన్ని ఈసారి పూర్తిగా కోవిడ్ నిబంధనలతో నిర్వహిస్తామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. రాములోరి కల్యాణానికి కేవలం 5వేల మంది భక్తులకు మాత్రమే పాసుల ద్వారా అవకాశం కల్పిస్తామన్నా�