Home » TTD New Rules
తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
శ్రీవారి లడ్డూ, అన్నదానం, కొండ మీద శుభ్రత ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కార్.