Home » TTD temple
కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతీరోజూ తిరుమల కొండపైకి ..
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు స్పందించారు.
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది.
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలపై ప్రస్తావించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించి..
నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ శనివారం శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరుగనుంది.
కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
తిరుపతి చేరుకుని శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురుచూసే భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా మూడు లేదా నాలుగు రోజుల వేచి ఉండాల్సిన పరిస్థితి...
సర్వదర్శనం నిమిత్తం టోకెన్ల జారీని ప్రారంభించింది టీటీడీ. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస వసతి సముదాయాలు, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు ఇస్తుండటంతో కౌంటర్ల వద్ద జనం బారులు..