Home » TTD
ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 8న ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేశారు సీఎం జగన్. Bhumana Karunakara Reddy
వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నానని జెన్నిఫర్ లార్సన్ చెప్పారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆమె పుర్యటించారు.
నాణ్యతలో రాజీపడకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎలిజిబుల్ సప్లయర్స్ ద్వారానే నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతోంది. Tirumala Ghee Controversy
అలాగే, నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేశారు. Tirumala Pushkarini
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం 5 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం 87 వేల 407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.4.47 కోట్లు ఆదాయం వచ్చింది.
తిరుమల నడక దారిలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత
శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల
వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు.