Home » tuggali mandal
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాతన గ్రామంలో తెల్లవారు జామున మరల ఐదు ఇళ్లకు పగులు వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం రాతన గ్రామంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు భయంతో వణికిపోయారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన రాతన గ్రామ ప్రజలు, రాత్రంతా రోడ్లపైనే జాగరణ చేశ
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో మరో వజ్రం లభ్యమైంది. ఈసారి పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని అతడు స్థానికి వ్యాపారికి రూ.3.60లక్షలకు విక్రయించాడు. అయితే ఆ వజ్రం విలువ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. గొర్రెల కాపరిని మోసం చే�