-
Home » Tulam Gold scheme
Tulam Gold scheme
తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ఒక్కొక్కరికి తులం గోల్డ్ పంపిణీ? ముహూర్తం ఫిక్స్..
October 3, 2026 / 08:50 AM ISTTelangana Government : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దసరా సందర్భంగా కల్యాణలక్ష్మీ పథకం స్థానంలో తులం గోల్డ్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.