Home » Tulasi Cultivation
తులసి మొక్కను ఔషధ గుణాల నిధిగా చెబుతారు. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థ స్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం, గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని అనాదిగా పెద్దల నమ్మకం.