Home » Tulsi Cultivation
తులసి మొక్కను ఔషధ గుణాల నిధిగా చెబుతారు. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థ స్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం, గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని అనాదిగా పెద్దల నమ్మకం. హిందు సంస్కృతి సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మొక్కగా దీన్ని కొలుస్తా
14 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంగ్రే వాతావరణంలో ఇది బాగా పెరుగుతుంది. మంచుపడి వాతావరణం అనుకూలం కాదు. ఇది విత్తనాల ద్వారా ప్రవర్ధనము చేందుతుంది. ఎకరానికి 200 గ్రాముల విత్తనం అవసరమౌతుంది. విత్తనానికి 8 రెట్ల ఇసుకతో కలిపి తయారు చేసుకొన్న నారుముళ్లలో