Home » Tulsi Puja Day
తులసి మొక్కను ఆరాధించడం..పూజించటం భారతదేశ ప్రాచీన సంప్రదాయం. సంప్రదాయాల ప్రకారం..తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు..సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం. ఇటు సైన్స్ పరంగా చూస్తే..తులసి ఔషధాల గని. మనిషికి ఒక డాక్టర్ గా పనిచేస్తుంది తులసి మొక్క. ఆయు