Tuneega Movie

    ఎమ్మెల్యే రోజా చేతుల మీదుగా సాంగ్ విడుదల

    September 3, 2019 / 03:33 PM IST

    ఒక దైవ ర‌హ‌స్యం.. ఒక ఇతిహాస త‌రంగం ‘తూనీగ’. అతిత్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా లిరిక‌ల్ సాంగ్ వీడియోని ఏపీఐఐసీ ఛైర్మ‌న్, ప్రముఖ నటి రోజా సెల్వమణి విడుద‌ల చేసి, చిత్ర యూనిట్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీకాకుళం యువకులు ఎంతో కష్టపడి తీస్తున్

10TV Telugu News