Home » Tunisha Sharma Last Video
బాలీవుడ్ సినీ మరియు టీవీ నటి 'తునీషా శర్మ' ఆత్మహత్యతో హిందీ పరిశ్రమ మరోసారి ఉలిక్కిపడింది. ముంబైలో నిన్న సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న తునీషా షూటింగ్ సెట్‌లోని మేకప్ రూమ్‌లో ఉరువేసుకోవడం అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముందుగా ఈ కేసు�
ప్రముఖ సినీ, టీవీ నటి తునీషా శర్మ(20) ఆత్మహత్య ఘటన బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకల రేపింది. పరిశ్రమ ప్రముఖులు, ఆమె సన్నిహితులు, అభిమానులు ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తునీషా శర్మ సూసైడ్ చేసుకుందంటే నమ్మలేకపోతున్నారు.