Home » Turkey and Syria
మూడు రోజుల తర్వాత మనుషులను చూసిన ఆ చిన్నారి అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తనను రక్షించిన వారందరినీ కొడుతూ చిరునవ్వులు చిందించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూడు రోజుల పాటు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ బాలుడిని �
టర్కీ, సిరియాలో భూప్రకంపనలు ఆగడం లేదు. రెండు దేశాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7,800 దాటింది.
ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు సంభవించాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది.