Home » Turkey drought
Turkey drought-Istanbul could run out of water in 45 days : టర్కీలో కరువు తాండవిస్తోంది.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎప్పుడూ నీటితో కళకళలాడే ఇస్తాంబుల్ ఎడారిలా మారబోతోంది. రాబోయే 45 రోజుల్లోగా నీళ్లు లేక నదులు, జలాశయాలన్నీ ఎండిపోతున్నాయి. డ్యామ్ లు సైతం నీటిమట్టం తగ్గిపోయి