Home » Turmeric Crop Cultivation
Turmeric Crop Cultivation : దుంపలు తవ్విన తర్వాత తల్లి దుంపలు, పిల్ల దుంపలు వేరుచేయాలి. అదే విధంగా దుంపలకు అంటుకొని ఉన్న వేర్లను మరియు మట్టిన తొలగించాలి.
పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.
మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి వుంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసపు విత్తటానికి నిర్ధేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాధముంది. ప్రస్థుతం మధ్యకాలిక రకాలు విత్తుకోవటానికి అ�
బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి.
ఇంత ప్రాధాన్యత వున్న పసుపుసాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు, శాస్త్రీయంగా సాగుచేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే రెండవ పక్షంలో నాటతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి వుంటుంది.