Home » Turmeric Cultivation in India
సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతుంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద �
చెర్రీటమాట పండించిన ఈ యువకుడు ప్రయోగాత్మకంగా ఈ సారి మేఘాలయాకు చెందిన రకానికి చెందిన లాక్డాంగ్ పసుపు రకాన్ని పండిస్తున్నారు. మేఘాలయ కు చెందిన ఈ రకం పంటకాలం 9 నెలలు. ఇప్పటికే 8 నెలలు పూర్తయ్యింది.
ఎకరానికి 2కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువులో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్ధితిలో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదంటే విత్తిన నెలరోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి.