Home » TURMERIC FARMING in INDIA
బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి.