turned fake cop

    Fake Police: తల్లి కళ్ళలో ఆనందం కోసం కటకటాల పాలయ్యాడు!

    August 2, 2021 / 08:18 PM IST

    కని కంటికి రెప్పగా పెంచిన తల్లిని సంతోష పెట్టాలంటే కష్టపడి ఉద్యోగం సంపాదించాలి. కానీ, ఓ యువకుడు తనకు పోలీస్ ఉద్యోగం వచ్చిందని ఓ యూనిఫామ్ వేసుకొని తల్లి ముందు నటించాడు. అలానే నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ, చివరికి ట్రాఫిక్ పోలీసులక�

10TV Telugu News