Home » Tushan Bhindi
బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. బాలీవుడ్‌లో ‘యే జవానీ హై దివానీ’ మూవీతో మంచి ఫేం సాధించిన ఈ బ్యూటీ, ఆ తరువాత వరుసగా సినిమాలు చేసింది. అయితే ఈ బ్యూటీకి స్టార్‌డమ్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలే�