TV actor Sameer Sharma

    ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ నటుడు ఆత్మహత్మ

    August 6, 2020 / 03:11 PM IST

    ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ హిందీ టీవీ సీరియల్ న‌టుడు, మోడ‌ల్ స‌మీర్ శ‌ర్మ(44) ముంబైలో సూసైడ్ చేసుకున్నాడు. యే రిస్తే హై ప్యార్ కే సీరియ‌ల్‌లో అత‌ను న‌టించాడు. టీవీల్లో పాపుల‌ర్ న‌టు�

10TV Telugu News