Home » tv actress sravani case
సంచలనం రేపిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ కొలిక్కి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు కారణం ఏంటో, కారకులు ఎవరో పోలీసులు తెలిపారు. సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డి, సినీ నిర్మాత అశోక్ రెడ్డి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్