-
Home » TV channel office
TV channel office
TV Channel Tamil Nadu : టీవీ ఛానల్ ఆఫీస్ లో కత్తులతో దుండగుడు బీభత్సం
August 4, 2021 / 02:09 PM IST
తమిళనాడులోని ఓ ప్రముఖ టీవీ ఛానల్ కార్యాలయంలోకి దుండగుడు ఆయుధాలతో ప్రవేశించి బీభత్సం సృష్టించాడు. కత్తి, డాలు పట్టుకుని హల్ చల్ చేశాడు. కార్యాలయంలోని అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు.