-
Home » TV Channels subscription
TV Channels subscription
భారీగా పెరగనున్న టీవీ ఛానల్స్ సబ్‌స్ర్కిప్షన్ ధరలు.. ఇక సామాన్యుల జేబుకు చిల్లే..!
June 6, 2024 / 10:31 PM IST
TV Channels Subscription : టీవీ ఛానల్ సబ్స్క్రిప్షన్ రేట్లు 5శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలవారీ టీవీ సబ్‌స్క్రిప్షన్‌పై రూ. 500 చెల్లిస్తే సరిపోయేది. ఇకపై టీవీ సబ్స్క్రిప్షన్ రేటు రూ.40 వరకు పెరగవచ్చు.