tv9 bharatvarsh

    టీవీ9 భారత్ వర్ష్ కు ఎన్నికల సంఘం మందలింపు

    May 10, 2019 / 11:35 AM IST

    ఢిల్లీ : 20 లక్షల ఈవీఎంలు తయారు చేసిన వారి దగ్గర నుంచి కనపడకుండా పోయాయని, ఆధారాలు లేకుండా కధనాలు ప్రసారం చేసిన టీవీ 9 భారత్ వర్ష్ పై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు  ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రాహుల్ చౌదరికి ఈసీ అధికార ప్ర�

10TV Telugu News